వార్త-2026 ప్రక్రియపై పోలింగ్ కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన: ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ
-2026 (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా, భోగాపురం మండలంలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 227, 228, 231లను ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.













