కొండాపూర్, 2026-06-05
కొండాపూర్ మండలంలోని మరేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, తొగర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తహసీల్దార్ అశోక్, ఎంపీడీవో సౌమ్య శ్రీ, ఎంఈవో దశరథ్ సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, బోధన, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అధికారులు పరిశీలించారు.
కొండాపూర్ మండల పరిధిలోని మరేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, తొగర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను తహసీల్దార్ అశోక్, ఎంపీడీవో సౌమ్య శ్రీ, ఎంఈవో దశరథ్ లతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, బోధన విధానం, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను పరిశీలించారు.పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించిన అధికారులు, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అవసరమైన సూచనలు చేశారు.






