సంగారెడ్డి, 2026-07-30
ఓణ(ఐ)ైఒశైైఓఐఓభ
పటాన్చెరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఎంఢీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని, ప్రతి అర్హుడైన ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేలోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు., ప్రతి అర్హుడైన ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేలోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.






