సంగారెడ్డి, July 29
సంగారెడ్డనయోజకవర్గకాంగ్రెస్ార్టీబూత్ెవ్ఏజెంట్(బీఎ్ఏ)కీకసమావేశంబధవారం,జూై29సాయంత్రం4గంటకసంగారెడ్డోనక్ాసక్గార్డెన్స్ోజరగనంద.ఈసమావేశానకీసీసీవర్కంగ్్రెసడెంట్జగ్గారెడ్డ,టీజీఐఐసీచైర్ర్సన్నర్మారెడ్డహాజరకానన్నారనకొండాూర్మండకాంగ్రెస్ార్టీఅధ్యక్షడమ్ారెడ్డతెార.
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) కీలక సమావేశం బుధవారం, జూలై 29 సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డిలోని క్లాసిక్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు.
ఈ సమావేశానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి హాజరుకానున్నారని ఆయన చెప్పారు.
నియోజకవర్గంలోని బీఎల్ఏలు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తప్పనిసరిగా సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.






