సంగారెడ్డి, 2026-07-27
కొండాపూర్ డాపూరమడనతెరపొ,చెరగపుార,హరదాపూరగరామాుచెదనఆదవారగపుారగరామశవారుపపడుగనుఘనగానరవహచారు.ఆటూనననాుు,డరైవరు,థానుుపాగొననారు.ుపరతేపూజు,దషటగుమమడాబవటారరమాుచేపటటారు.నతరడరైవరుపరపరశుభాాషుతెుపుొనవదుారరమపాగొననారు.ఈవేడుఆట
కొండాపూర్ మండలంలోని తెర్పొల్, చెర్ల గోపులారం, హరిదాస్ పూర్ గ్రామాలకు చెందిన ఆటో డ్రైవర్లు ఆదివారం గోపులారం గ్రామ శివారులో సాంప్రదాయబద్ధంగా పస్క పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలను పూలతో అలంకరించి, వాహనాలకు ప్రత్యేక పూజలు, దిష్టి గుమ్మడికాయ బలి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం డ్రైవర్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు, స్థానికులు పాల్గొన్నారు...





